తెలంగాణ

telangana

KTR on Secunderabad Cantonment: జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ విలీనంపై మీరేమంటారు: కేటీఆర్​

By

Published : Sep 22, 2021, 11:00 AM IST

Published : Sep 22, 2021, 11:00 AM IST

Updated : Sep 22, 2021, 11:53 AM IST

జీహెచ్‌ఎంసీలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ విలీనంపై మీరేమంటారు: కేటీఆర్​
విలీనం వాదనతో నేనూ ఏకీభవిస్తున్నా: మంత్రి కేటీఆర్‌

10:58 September 22

విలీనం వాదనతో నేనూ ఏకీభవిస్తున్నా: మంత్రి కేటీఆర్‌

        సికింద్రాబాద్ కంటోన్మెంట్‌(Secunderabad Cantonment)ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌(GHMC)లో విలీనం చేయాలన్న వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ (MINISTER KTR)​ తెలిపారు. ట్విటర్​ వేదికగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. 

             కంటోన్మెంట్‌ను (Secunderabad Cantonment) జీహెచ్​ఎంసీలో విలీనం చేయాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తాను కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నానన్న కేటీఆర్​... మిగతా వారు ఏమంటారని ప్రజలను ప్రశ్నిస్తూ కేటీఆర్​ ట్వీట్‌ చేశారు.

జీహెచ్‌ఎంసీలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ విలీనం కోరుతున్నారు. కంటోన్మెంట్ విలీనం చేయాలని కొంతమంది కోరుతున్నారు. విలీనం వాదనతో నేనూ ఏకీభవిస్తున్నా. విలీనంపై మీరేమంటారు?

                                  - కేటీ రామారావు, పురపాలక శాఖ మంత్రి

      కేటీఆర్​ ట్వీట్​ (KTR tweet) తో నెటిజన్లు స్పందిస్తున్నారు.  జీహెచ్​ఎంసీలో కంటోన్మెంట్ విలీనం సరైందేనని చాలా మంది రిప్లై ఇచ్చారు. కొంత మంది ఇది సాధ్యం కాదని చెబుతున్నారు. 


ఇవీ చూడండి: 

Last Updated : Sep 22, 2021, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details