తెలంగాణ

telangana

ETV Bharat / city

బ్రేకింగ్ న్యూస్: మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్ - తెలంగాణ వార్తలు

minister ktr tested positive
మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్

By

Published : Apr 23, 2021, 9:19 AM IST

Updated : Apr 23, 2021, 3:06 PM IST

09:18 April 23

మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్

రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న ప్రముఖులు పెరుగుతున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా బారిన పడగా.... ఆయన తనయుడు, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు వైరస్‌ సోకింది. స్వల్ప లక్షణాలతో తనకు కరోనా నిర్ధరణ అయిందని ట్విటర్‌ వేదికగా కేటీఆర్ ప్రకటించారు. 

ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారందరూ నిబంధనలు పాటిస్తూ....జాగ్రత్తలు తీసుకోవాలని...అవసరమైతే పరీక్షలు చేయించుకోవాలని కేటీఆర్ కోరారు.

ఇవీ చూడండి:సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌

Last Updated : Apr 23, 2021, 3:06 PM IST

ABOUT THE AUTHOR

...view details