భాజపా మేనిఫెస్టోపై ట్విట్టర్ వేదికగా... కేటీఆర్ వ్యంగాస్త్రాలు సంధించారు. తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి చిత్రాలు మేనిఫెస్టోలో వాడినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రాలు వాడటం ప్రశంసలుగా భావిస్తున్నామన్నారు. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలని భాజపా నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలి: కేటీఆర్ - జీహెచ్ఎంసీ ఎన్నికలు-2020
భాజపా మేనిఫెస్టోలో... తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సంబంధించిన చిత్రాలు వాడటం ప్రశంసలుగా భావిస్తున్నామని తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు వ్యంగాస్త్రాలు సంధించారు. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలని వ్యాఖ్యానించారు.
కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలి: కేటీఆర్