తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్ర ఆవిర్భావంలో ప్రణబ్‌ ముఖర్జీది కీలకపాత్ర: మంత్రి కేటీఆర్‌ - ప్రణబ్‌ ముఖర్జీ మృతిపై మంత్రి కేటీఆర్ సంతాపం‌

భారత మాజీ రాష్ట్రపతి, సీనియర్ రాజకీయవేత్త ప్రణబ్ ముఖర్జీ పట్ల మంత్రి కేటీఆర్‌ సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ప్రణబ్‌ ముఖర్జీది కీలకపాత్ర అని పేర్కొన్నారు.

minister ktr Mourning on farmer rp pranab mukherjee
రాష్ట్ర ఆవిర్భావంలో ప్రణబ్‌ ముఖర్జీది కీలకపాత్ర: మంత్రి కేటీఆర్‌

By

Published : Aug 31, 2020, 8:21 PM IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణం పట్ల మంత్రి కేటీఆర్‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. దేశ రాజకీయాల్లో ప్రణబ్‌ క్రీయాశీల పాత్ర వహించారని పేర్కొన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాల్లో తీరని లోటు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ప్రణబ్‌ ముఖర్జీది కీలకపాత్ర అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. అయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details