'దేశంలోని మొత్తం నిఘానేత్రాల్లో 65 శాతం హైదరాబాద్‌లోనే...' - తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు
రాష్ట్రం ఏర్పడిన అతిస్వల్ప సమయంలోనే కుదురుకోవడమే కాకుండా... అభివృద్ధిలో అగ్రపథాన నిలిపామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి నేటి నుంచి శ్రీకారం చుడుతున్న కేటీఆర్.... ఈటీవీ-భారత్‌కు ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడే సమయంలో శాంతి భద్రతల విషయంలో ఉన్న ఆందోళనలను పటాపంచలు చేస్తూ... ఈరోజు అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే స్థాయికి హైదరాబాద్‌ను తీసుకొచ్చామని వివరించారు. దేశంలోని సీసీ కెమెరాల్లో 65 శాతం నిఘా నేత్రాలు నగరంలోనే ఉన్నాయని స్పష్టం చేశారు.
minister ktr interview on ghmc elections