రాష్ట్రంలోని అన్ని రాష్ట్ర రహదారుల వెంట లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సేవలు, ట్రామా కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బాహ్య వలయ రహదారిపై శంషాబాద్ ఇంటర్ చేంజ్ వద్ద హెచ్ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు, ట్రామా కేంద్రాలను కేటీఆర్ ప్రారంభించారు.
ఓఆర్ఆర్పై త్వరలో మరిన్ని అంబులెన్స్‌లు, ట్రామా కేంద్రాలు: కేటీఆర్ - ఓఆర్ఆర్పై ట్రామా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
బాహ్య వలయ రహదారిపై శంషాబాద్ ఇంటర్ చేంజ్ వద్ద లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లు, ట్రామా కేంద్రాలను కేటీఆర్ ప్రారంభించారు. త్వరలో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.

ఓఆర్ఆర్పై త్వరలో మరిన్ని అంబులెన్స్‌లు, ట్రామా కేంద్రాలు: కేటీఆర్
ఓఆర్ఆర్పై ప్రస్తుతం పది ఇంటర్ చేంజ్ల వద్ద ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కేటీఆర్ వెల్లడించారు. ప్రపంచ ట్రామా దినోత్సవం సందర్భంగా ఇలాంటి సేవలను అందుబాటులోకి తీసుకురావడం సంతృప్తికరంగా ఉందన్నారు.
ఓఆర్ఆర్పై త్వరలో మరిన్ని అంబులెన్స్‌లు, ట్రామా కేంద్రాలు: కేటీఆర్
ఇదీ చూడండి:వరదలపై మంత్రి కేటీఆర్ సమీక్ష