ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / city

అమిత్‌ షా పర్యటన దృష్ట్యా ట్విట్టర్‌లో కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు - అమిత్​షా పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

KTR Tweet Today on Amith Shah Tour మంత్రి కేటీఆర్​ రాష్ట్రంలో అమిత్​షా పర్యటన దృష్ట్యా ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీసీసీఐ సెక్రటరీగా ఎదిగిన ఓ కుమారుడి తండ్రి రాష్ట్రంలో పర్యటిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇక ఆ తండ్రి.. సౌమ్యుడి కోసం ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

ktr
ktr
author img

By

Published : Aug 21, 2022, 2:20 PM IST

Updated : Aug 21, 2022, 2:29 PM IST

KTR Tweet Today on Amith Shah Tour రాష్ట్రంలో అమిత్‌షా పర్యటన నేపథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పూర్తిగా మెరిట్ ఆధారంగా ర్యాంకులను సాధించి బీసీసీఐ సెక్రటరీగా ఎదిగిన... ఓ కుమారుడి తండ్రి రాష్ట్రంలో పర్యటించనున్నారని విమర్శించారు. ఇక ఆ తండ్రి.. సౌమ్యుడి కోసం ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అన్న ఎంపీగా పదవిలో కొనసాగుతుండగా... భార్య ఎమ్మెల్సీగా పోటీ చేసిన వ్యక్తి తరపున ప్రచారం చేస్తూ... కుటుంబ పాలన రద్దు చేయాల్సిన అవసరంపై ఆ తండ్రి మనకి హితబోధ చేస్తారంటూ కేటీఆర్ హాస్యం జోడించారు.

Last Updated : Aug 21, 2022, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details