సివిల్స్ అర్హత పరీక్షలో ఆల్ఇండియా 83 ర్యాంకు సాధించిన కావలి మేఘన(civils topper meghana)ను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావుతో కలిసి కుమారి మేఘన మంత్రి మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్లో కలిసింది. తాండూరు నియోజకవర్గం, బషీరాబాద్ మండలం మర్పల్లి గ్రామం నుంచి వచ్చిన మేఘన సివిల్స్‌లో వందలోపు ర్యాంకు సాధించారు.
KTR Appreciation: సివిల్స్ టాపల్ మేఘనను అభినందించిన మంత్రి కేటీఆర్.. - ఆల్ఇండియా 83 ర్యాంకు
సివిల్స్ అర్హత పరీక్షలో ఆల్ఇండియా 83 ర్యాంకు సాధించిన కావలి మేఘన(civils topper meghana) ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. మేఘనను అభినందించిన కేటీఆర్(minister ktr appreciation).. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
minister ktr appreciated civils topper meghana in pragathi bhavan
మేఘనను అభినందించిన మంత్రి కేటీఆర్.. ఆమె నేపథ్యం, చదువు, ఐఏఎస్ సన్నద్ధత గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో ఆదర్శవంతమైన సివిల్ సర్వెంట్‌గా మేఘన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: