తెలంగాణ

telangana

ETV Bharat / city

సీరియస్​గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్

రోజురోజూకు చాపకింద నీరులా విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి... లాక్​డౌన్​ను పాటించాలని మంత్రి కేటీఆర్ ట్విట్టర్​ వేదికగా కోరారు.

minister-ktr-appeal-to-stay-at-home-in-twitter
సీరియస్​గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్

By

Published : Apr 4, 2020, 2:46 AM IST

కరోనా వైరస్​ను సీరియస్​గా తీసుకోకపోతే భారీ ముప్పు తప్పదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తమకు కరోనా వైరస్ సోకదనుకునే వారు వాస్తవ పరిస్థితులను గ్రహించాలని కోరారు. దయచేసి కొవిడ్​-19ను తేలిగ్గా తీసుకోవద్దని... జాగ్రత్తలు పాటించాలని కోరారు.

లాక్​డౌన్​లో సంపూర్ణంగా పాల్గొనాలని.. అత్యవసరమైతే తప్ప ఇళ్లనుంచి బయటకు రావద్దని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ప్రజలను కోరారు. కరోనాతో చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు.

సీరియస్​గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్

ఇదీ చూడండి:మాస్క్‌-19 ఉందా అని అడిగితే... క్వారంటైన్​కే!

ABOUT THE AUTHOR

...view details