KTR on MIM: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఎంఐఎం పార్టీదే..! - Minister ktr comments about opposition party position
![KTR on MIM: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఎంఐఎం పార్టీదే..! Minister ktr about opposition party position in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15095087-726-15095087-1650707295957.jpg)
Minister ktr about opposition party position in telangana
15:00 April 23
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఎంఐఎం పార్టీదే..!
KTR on MIM: రాష్ట్రంలో తమకు ప్రధాన ప్రతిపక్షం ఎవరన్న అంశంపై ఐటీ శాఖ మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పుడున్న మూడు పార్టీల్లో కాంగ్రెస్, భాజపా కంటే.. ఎక్కువ ఏడు స్థానాల్లో ఎంఐఎం పార్టీనే గెలిచిందని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న ఎంఐఎం పార్టీ.. తర్వాత కూడా అదే స్థానంలో కొనసాగే అవకాశం ఉందని కేటీఆర్ వివరించారు.
ఇవీ చూడండి: