తెలంగాణ

telangana

ETV Bharat / city

'కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ రెసిడెన్షియల్‌ విద్య' - telangana assembly meetings

రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్​ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 604 రెసిడెన్షియల్‌ పాఠశాలలను ప్రారంభించామన్న మంత్రి... మంచి ఫలితాలు వస్తున్నాయని వివరించారు. 4 లక్షల మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నట్లు మంత్రి అసెంబ్లీలో వివరించారు.

minister koppula eeswar on residencial schools in assembly
minister koppula eeswar on residencial schools in assembly

By

Published : Sep 11, 2020, 11:28 AM IST

'కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ధీటుగా రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్య'

ఇదీ చూడండి:ప్రశ్నోత్తరాల తర్వాత రెవెన్యూ బిల్లులపై చర్చ

ABOUT THE AUTHOR

...view details