ఏపీలోని విశాఖలో భూ కబ్జాకు పాల్పడిన వారిలో ఎంతటి పెద్దలున్నా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం నేత పల్లా శ్రీనివాసరావు.. విశాఖలో కోట్లు విలువైన ఆస్తులును కబ్జా చేశారని ఆరోపించారు.
'భూ కబ్జాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే వదిలే ప్రస్తక్తే లేదు' - land grab news in visakha
ఏపీలోని విశాఖలో భూ కబ్జాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే వదిలే ప్రస్తక్తే లేదని మంత్రి అవంతి స్పష్టం చేశారు. తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు.. కోట్లు విలువైన ఆస్తులును కబ్జా చేశారని ఆరోపించారు.
'ఎవరైనా సరే వదిలే ప్రస్తక్తే లేదు'
విశాఖ పరిపాలన రాజధానిగా చేయడానికి తెదేపా అనుకూలమో... కాదో చెప్పాలన్నారు. కేంద్రం నిధులు ఇచ్చి ఉంటే.... భూములు తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చేది కాదని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:సైకిల్ దిగి కారెక్కనున్న ఎల్.రమణ... రేపు వెల్లడించే అవకాశం