తెలంగాణ

telangana

ETV Bharat / city

మరోసారి ఎర్రగడ్డ కార్పొరేటర్‌గా షాహిన్ బేగం - erragadda latest

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎర్రగడ్డ కార్పొరేటర్‌గా ఎంఐఎం అభ్యర్థి షాహిన్ బేగం రెండోసారి విజయం సాధించారు.

mim candidate Shahin Begum second time elected as  erragadda corporator
మరోసారి ఎర్రగడ్డ కార్పొరేటర్‌గా షాహిన్ బేగం

By

Published : Dec 4, 2020, 7:18 PM IST

గతంలో తాను చేసిన అభివృద్ధే తనను గెలిపించిందని ఎర్రగడ్డ కార్పొరేటర్‌గా రెండోసారి ఎన్నికైన ఎంఐఎం అభ్యర్థి షాహిన్ బేగం పేర్కొన్నారు. డివిజన్​ను మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మరోసారి ఎర్రగడ్డను ఆమె అభివృద్ధి పథంలో నడిపిస్తారని డివిజన్‌ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం నేతలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details