కొవిడ్‌పై పోరులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3.8 కోట్ల విలువైన వైద్య ఉపకరణాలను విరాళంగా ఇచ్చేందుకు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన విరాళాన్ని మైక్రోసాఫ్ట్ ఎండీ రాజీవ్ కుమార్.. మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. కొవిడ్ మహమ్మారి నిర్ధరణ కొరకు.. 14 హై పర్ఫామెన్స్ టెస్టింగ్ కిట్స్‌ను మైక్రోసాఫ్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. తద్వారా రాష్ట్రంలో రోజుకు 3500 పరీక్షలు అదనంగా చేసే వీలు కలుగుతుంది.
'కరోనాపై పోరులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్ విరాళం'
కొవిడ్‌పై పోరులో భాగంగా రూ.3.8 కోట్ల విలువైన వైద్య ఉపకరణాలను ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఇందుకు సంబంధించిన విరాళాన్ని మైక్రోసాఫ్ట్ ఎండీ రాజీవ్ కుమార్.. మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.
'కరోనాపై పోరులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి మైక్రోసాఫ్ట్ విరాళం'
రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు.. వైద్య ఉపకరణాలను విరాళంగా ఇచ్చిన సంస్థ చొరవను మంత్రి కేటీఆర్ అభినందించారు.
ఇవీ చూడండి:పరీక్షల వాయిదా కోసం కాంగ్రెస్ నిరసనలు
Last Updated : Aug 28, 2020, 6:52 PM IST