మానవహక్కుల సంఘం ఎంపిక కమిటీ సమావేశం - meeting at pragathibhavan regarding shrc committe
మానవహక్కుల సంఘం ఎంపిక కమిటీ సమావేశం
14:24 December 19
హైదరాబాద్లోని ప్రగతి భవన్‌లో మానవహక్కుల సంఘం ఎంపిక కమిటీ, లోకాయుక్త ఎంపిక కమిటీ సమావేశం జరుగుతోంది. సీఎం కేసీఆర్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మజ్లిస్ ఎమ్మెల్యే పాషాఖాద్రీ, ఎమ్మెల్సీ అమీనుల్ జాఫ్రీ హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో లోకాయుక్త, మానవహక్కుల సంఘం కమిటీలను ఎంపిక చేసే అవకాశం ఉంది.
Last Updated : Dec 19, 2019, 3:45 PM IST