హైదరాబాద్ రాజ్‌భవన్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్‌లో సంపూర్ణంగా ప్లాస్టిక్‌ను నిషేధించినట్లు తమిళిసై తెలిపారు. పేద ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు త్వరలో గిరిజన ప్రాంతంలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. నెల రోజులుగా రాజ్‌భవన్‌లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. తెలంగాణ రాష్ట్రం తనకు సొంత ఇళ్లని వ్యాఖ్యానించారు.
రాజ్‌భవన్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం - గవర్నర్
రాజ్‌భవన్‌లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పేద ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు త్వరలో గిరిజన ప్రాంతంలో పర్యటించనున్నట్లు వెల్లడించారు.
రాజ్‌భవన్‌లో మీట్ అండ్ గ్రీత్ కార్యక్రమం
Last Updated : Oct 27, 2019, 3:34 PM IST