తెలంగాణ

telangana

ETV Bharat / city

నా సోదరుడి మృతిపై అనుమానాలున్నాయి: మావోయిస్టు గంగయ్య సోదరుడు

కొయ్యూరులో పోలీసుల ఎదురు కాల్పుల్లో మావోయిస్టు గంగయ్య మృతి పట్ల అతని సోదరుడు మహేంద్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పోలీసులను ప్రశ్నించగా.. సమాధానం కరవైందన్నారు. పోస్టుమార్టం అనంతరం కేవలం ముఖం మాత్రమే చూపించారని తెలిపారు.

mavo-gangayya-brother-express-suspicions-about-his-brothers-death
mavo-gangayya-brother-express-suspicions-about-his-brothers-death

By

Published : Jun 19, 2021, 4:16 AM IST

ఏపీలోని విశాఖ జిల్లా కొయ్యూరు ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టు గంగయ్య మృతిపై అనుమానాలున్నాయని ఆయన సోదరుడు మహేంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఆరుగురి మావోయిస్టుల మృతదేహాలకు నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

తెలంగాణకు చెందిన గంగయ్య మృతదేహాన్ని పోలీసులు... ఆయన కుటుంబసభ్యులకు అప్పగించారు. గంగయ్యది భూటకపు ఎన్ కౌంటర్ అని అతని సోదరుడు మహేంద్ర ఆరోపించారు.

ఇదీ చదవండి:Vishaka Encounter: విశాఖ మన్యంలో ఎన్​కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

ABOUT THE AUTHOR

...view details