తెలంగాణ

telangana

ETV Bharat / city

ముగిసిన శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు - MANTRALAYA SRIRAGHAVENDRA SWAMY

హైదరాబాద్​ బర్కత్​పురలోని మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు ముగిశాయి.

ముగిసిన శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు

By

Published : Aug 18, 2019, 11:22 PM IST

హైదరాబాద్ బర్కత్​పురలోని మంత్రాలయ శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో 348వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు నిత్య అభిషేకాలు చేశారు. వివిధ రకాల పూలలో స్వామిని అలంకరించారు. మంగళ వాద్యాల నడుమ స్వామివారి మహా రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్​, మాజీ కార్పొరేటర్​ రాంబాబు, పెద్దఎత్తున భక్తులు స్వామిని దర్శించుకున్నారు.

ముగిసిన శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details