తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి.. కాపాడిన స్థానికులు - బోయిని చెరువుల ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి

సికింద్రాబాద్ బోయిన్​ చెరువు ప్రవాహంలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. కొంతదూరం వెళ్లాక... గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై అతన్ని కాపాడారు.

man slipped in water flow at secundrabad
ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి.. అప్రమత్తమై కాపాడిన స్థానికులు

By

Published : Oct 14, 2020, 5:41 PM IST

ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి.. అప్రమత్తమై కాపాడిన స్థానికులు

జంటనగరాల్లో వరద ప్రవాహం జోరుగా కొనసాగుతోంది. ఒక్కో రహదారి ఓ కాలువలా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సికింద్రాబాద్ హస్మత్​పేట్​ అంజయ్యనగర్​లోని బోయిన్​ చెరువులో ప్రవాహంలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. నీటి ఉద్ధృతికి కొంతదూరం కొట్టుకుపోయాక... స్థానికులు గమనించి కాపాడారు.

ABOUT THE AUTHOR

...view details