తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఈషా' ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు.. ఈటీవీ భారత్​లో ప్రత్యక్షప్రసారం - undefined

'ఈషా ఫౌండేషన్' ఆధ్వర్యంలో వేలాది భక్తుల నడుమ మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. కోయంబత్తూర్​లో నిర్వహించే ఈ కార్యక్రమం ఈటీవీ భారత్​ యాప్​లో ప్రత్యక్ష​ ప్రసారం కానుంది.

maha shivaratri live avilable from isha foundation in etv bharat
ఈషా ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు.. ఈటీవీ భారత్​లో ప్రత్యక్షప్రసారం

By

Published : Feb 20, 2020, 5:02 PM IST

కోయంబత్తూర్​లో మహా శివరాత్రి వేడుకలను 'ఈషా ఫౌండేషన్' అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఈషా ఫౌండేషన్​ వ్యవస్థాపకులు శ్రీ జగ్గీ వాసుదేవ్​ హాజరుకానున్నారు. వేలాది భక్తుల నడుమ శివనామ స్మరణతో ఈషా కేంద్రం మార్మోగనుంది. సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 21తేది సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఈటీవీ భారత్​ యాప్​లో ప్రత్యక్షప్రసారం కానుంది.

ఈషా ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు.. ఈటీవీ భారత్​లో ప్రత్యక్షప్రసారం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details