తెలంగాణ

telangana

ETV Bharat / city

శ్రీవారి సేవలో మధ్యప్రదేశ్ సీఎం.. సుందరకాండ పారాయణం - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శివరాజ్ సింగ్ చౌహన్ వార్తలు

కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్​ దర్శించుకున్నారు. సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు.

MP-CM
శ్రీవారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం

By

Published : Jun 27, 2020, 9:49 AM IST

శ్రీవారి దర్శనార్థం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం రాత్రి ఏపీలోని తిరుమలకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి వచ్చిన ఆయన రోడ్డు మార్గంలో కొండపైకి చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం వద్ద అదనపు ఈవో ధర్మారెడ్డి శివరాజ్​ సింగ్ చౌహాన్​కు స్వాగతం పలికారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని.. అనంతరం సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details