ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు ఊరట కలిగించేలా అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రకటన చేశారు. 131 జీవో సవరిస్తామని.. సవరించిన జీవోను రేపు విడుదల చేస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ఉన్న మార్కెట్ విలువ ప్రకారమే రుసుం వసూలు చేస్తామని స్పష్టం చేశారు.
ఎల్‌ఆర్‌ఎస్ జీవో సవరించి రేపు విడుదల చేస్తాం : కేటీఆర్ - కేటీఆర్ వార్తలు
ktr
15:23 September 16
ఎల్‌ఆర్‌ఎస్ జీవో సవరించి రేపు విడుదల చేస్తాం : కేటీఆర్
Last Updated : Sep 16, 2020, 4:21 PM IST