తెలంగాణ

telangana

ETV Bharat / city

FIRE IN LORRY: సోప్ ఆయిల్ లోడుతో వెళ్తున్న లారీలో మంటలు - కృష్ణా జిల్లా తాజా వార్తలు

FIRE IN LORRY: ఏపీ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద లారీలో నుంచి మంటలు చెలరేగాయి. చెన్నై నుంచి కోల్​కతా వెలుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

జాతీయ రహదారిపై వెళుతున్న లారీ నుంచి మంటలు
జాతీయ రహదారిపై వెళుతున్న లారీ నుంచి మంటలు

By

Published : Jun 5, 2022, 9:15 PM IST

FIRE IN LORRY: ఏపీ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద లారీలో నుంచి మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై చెన్నై నుంచి కోల్​కతాకు సోప్ ఆయిల్ లోడుతో వెళ్తున్న లారీ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

జాతీయ రహదారిపై వెళుతున్న లారీ నుంచి మంటలు

ABOUT THE AUTHOR

...view details