Nara Lokesh : ఏపీ సీఎం జగన్ పాలనపై నారా లోకేశ్ ట్వీట్ - వైకాపా రెండేళ్లపాలనపై లోకేశ్ వ్యాఖ్యలు
వైకాపా రెండేళ్ల పాలనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ మేరకు ఓ కార్టూన్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
![Nara Lokesh : ఏపీ సీఎం జగన్ పాలనపై నారా లోకేశ్ ట్వీట్ nara lokesh, TDP National General Secretary Nara Lokesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:00:44:1622363444-11952926-689-11952926-1622360389493.jpg)
నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
'తొలి ఏడాది మాట తప్పుడు.. మలి ఏడాది మడమ తిప్పుడు' అనే విధంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. 2 ఏళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఓ కార్టూన్‌ను ట్వీట్ చేశారు.