హైదరాబాద్ హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడి మసీద్, మల్లెపల్లి ప్రాంతంలో దుకాణదారులు కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. ఉదయం10.30 గంటల తర్వాత కూడా దుకాణ యజమానులు దుకాణాలు తెరిచిపెట్టారు.
హబీబ్‌నగర్‌లో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన - lock down violation in Hyderabad
హైదరాబాద్ హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడీ మసీద్, మల్లెపల్లి ప్రాంతంలో ఉదయం 10.30 గంటల తర్వాత కూడా దుకాణాలు తెరిచి ఉంచారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించినా పోలీసులు, అధికారులు మాత్రం పట్టించుకోలేదు.
హైదరాబాద్‌లో లాక్డౌన్ ఉల్లంఘన, లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన
మాస్కులు, భౌతిక దూరం లేకుండా దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ఇంత జరుగతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇదీ చదవండితొలిరోజు సంపూర్ణంగా అమలైన లాక్డౌన్