తెలంగాణ

telangana

ETV Bharat / city

MLC Election Results Live Updates : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస క్లీన్ స్వీప్

ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

By

Published : Dec 14, 2021, 7:56 AM IST

Updated : Dec 14, 2021, 9:56 AM IST

09:54 December 14

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస క్లీన్ స్వీప్

ఆరు స్థానాలు గెలుచుకున్న తెరాస

ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ, కరీంనగర్​లో రెండు స్థానాల్లో విజయ ఢంకా

09:47 December 14

నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో తెరాస విజయం

నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో తెరాస అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం

నల్గొండ: తెరాస 917, స్వతంత్రులు నగేశ్ 226, లక్ష్మయ్య 26 ఓట్లు

నల్గొండ: స్వతంత్రులు వెంకటేశ్వర్లు 6, రామ్‌సింగ్ 5 ఓట్లు

నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో చెల్లని ఓట్లు 50

09:35 December 14

మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో తెరాస విజయం

మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో తెరాస అభ్యర్థి యాదవరెడ్డి గెలుపు

మెదక్: తెరాస 762, కాంగ్రెస్ 238, స్వతంత్ర అభ్యర్థికి 6 ఓట్లు

మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో చెల్లని ఓట్లు 12

09:34 December 14

ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో తెరాస అభ్యర్థి తాత మధు గెలుపు

ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో తెరాస విజయం

ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో తెరాస అభ్యర్థి తాత మధు గెలుపు

ఖమ్మం: 238 ఓట్ల మెజార్టీతో తెరాస అభ్యర్థి తాత మధు విజయం

ఖమ్మం: తెరాస 480, కాంగ్రెస్ 242, స్వతంత్ర అభ్యర్థికి 4 ఓట్లు

ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో చెల్లని ఓట్లు 12

09:28 December 14

ఖమ్మం, నల్గొండలో తెరాస గెలుపు

ఖమ్మం ఎమ్మెల్సీ స్థానం గెలుచుకున్న తెరాస

ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో తెరాస అభ్యర్థి తాత మధు గెలుపు

నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో తెరాస విజయం

09:28 December 14

ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో భారీగా చెల్లని ఓట్లు

ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో చెల్లకుండాపోయిన 65 ఓట్లు

09:10 December 14

కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో తెరాస ఆధిక్యం

08:06 December 14

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఐదు ఉమ్మడి జిల్లాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు

మొత్తం 12 స్థానాలకు గాను 6 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం

మిగిలిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో కరీంనగర్‌పై సర్వత్రా ఉత్కంఠ

కరీంనగర్ జిల్లాలోని 2 స్థానాలకు 9 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు

ఆదిలాబాద్‌ జిల్లాలో 6 టేబుళ్లపై మండలి ఓట్ల లెక్కింపు

మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఐదేసి టేబుళ్లపై ఓట్ల లెక్కింపు

మొదటి ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా విజేతల ప్రకటన

06:43 December 14

కాసేపట్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

కాసేపట్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

5 కేంద్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

స్థానికసంస్థల కోటాలోని ఆరు స్థానాల ఓట్ల లెక్కింపు

ఆరు స్థానాలకు బరిలో 26 మంది అభ్యర్థులు

ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఓట్లు లెక్కింపు

మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఓట్ల లెక్కింపు

లెక్కింపు కోసం ఆదిలాబాద్‌లో 6, కరీంనగర్‌లో 9 టేబుళ్లు: సీఈవో

లెక్కింపు కోసం మిగతా కేంద్రాల్లో 5 టేబుళ్లు ఏర్పాటు: సీఈవో

లెక్కింపు కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలి: సీఈవో

కౌంటింగ్‌ ఏజెంట్లు 2 డోసుల టీకా సర్టిఫికెట్ చూపాలి: సీఈవో

టీకా సర్టిఫికెట్‌ లేకుంటే ఆర్టీపీసీఆర్ నెగెటివ్‌ రిపోర్టు చూపాలి: సీఈవో

Last Updated : Dec 14, 2021, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details