తెలంగాణ

telangana

ETV Bharat / city

రేపట్నుంచి మద్యం అమ్మకాల వేళలు కుదింపు - ap beverages corporation

ఏపీలో రేపట్నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనున్నారు. ఈ మేరకు మద్యం అమ్మకాలపై తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉండనున్నాయి.

రేపట్నుంచి మద్యం అమ్మకాల వేళలు కుదింపు
రేపట్నుంచి మద్యం అమ్మకాల వేళలు కుదింపు

By

Published : May 4, 2021, 10:44 PM IST

రేపట్నుంచి మద్యం అమ్మకాల వేళలు కుదింపు

రేపటి నుంచి మద్యం అమ్మకాల వేళలు కుదిస్తూ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని వెల్లడించింది. రేపటి నుంచి రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ అమలు చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి:హైదరాబాద్​ జూ పార్కులో 8 సింహాలకు కొవిడ్

ABOUT THE AUTHOR

...view details