తెలంగాణ

telangana

ETV Bharat / city

ద్రోణి ప్రభావంతో పలు చోట్ల తేలికపాటి వర్షం - పశ్చిమ బంగాళఖాతంలో ద్రోణి

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ద్రోణి వల్ల పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి నుంచి చలి తీవ్రత క్రమంగా పెరగనున్నట్టు వెల్లడించింది.

Lightweight rains in telangana with surface basin in west bay of bengal
ద్రోణి ప్రభావంతో పలు చోట్ల తేలికపాటి వర్షం

By

Published : Nov 12, 2020, 5:06 PM IST

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ద్రోణి తమిళనాడు నుంచి శ్రీలంకకు వెళ్లిపోయిందని వెల్లడించింది.

ఈ రోజు సాయంత్రం ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఎల్లుండి నుంచి చలి తీవ్రత క్రమంగా పెరుగుతుందన్నారు.

ఇదీ చూడండి:సోమవారమే సీఎంగా నితీశ్​ ప్రమాణం!

ABOUT THE AUTHOR

...view details