Srisailam Temple: శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11 రోజులపాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.
Srisailam Temple: రేపటి నుంచి శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు - శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
Srisailam Temple: శ్రీశైలం ఆలయంలో.. మంగళవారం నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా.. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయాలు, పురవీధులను విద్యుత్ దీపాలంకరణలతో సుందరంగా ముస్తాబు చేశారు.
రేపటి నుంచి శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఇందులో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఆలయాలు, పురవీధులను విద్యుత్ దీపాలంకరణలతో సుందరంగా ముస్తాబు చేశారు. క్షేత్రంలో ఒకవైపు భక్తుల రద్దీ.. మరోవైపు విద్యుత్ కాంతుల శోభతో అలరారుతోంది. ప్రధాన పురవీధుల్లో ఏర్పాటుచేసిన దేవతామూర్తుల విద్యుత్ దీపాలంకరణలు, వాటర్ ఫౌంటెన్లు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చూడండి: CM KCR National Politics: 'దేశం బాగుకోసమే జాతీయ రాజకీయాల్లోకి'