హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. చార్మినార్, బహదూర్‌పురా, పురానాపూల్, దూద్‌బౌలి, మదీనాసిటీ ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, వనస్థలిపురం, ఖైరతాబాద్, లక్డీకపూల్, మెహదీపట్నం, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్, రాంనగర్, విద్యానగర్, కవాడిగూడ, దోమలగూడ, భోలక్‌పూర్, అంబర్‌పేట, కాచిగూడ, గోల్నాక, నల్లకుంట ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ పరిసరాల్లో చిన్నపాటి జల్లులు పడుతున్నాయి.
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం - rain forecast in hyderabad
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రాగల రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం