ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా వెంకటాపురంలో విషాదఛాయలు మిగిల్చిన ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. మరికొన్ని పిటిషన్లు వేసేందుకు కంపెనీ తరఫు న్యాయవాది సమయం కోరారు. ఈ వేపథ్యంలో హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఎల్జీ పాలిమర్స్‌పై విచారణ గురువారానికి వాయిదా..
ఏపీలోని విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. మరికొన్ని పిటిషన్లు వేసేందుకు కంపెనీ తరఫు న్యాయవాది సమయం కోరారు. హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఎల్జీ పాలిమర్స్‌పై విచారణ గురువారానికి వాయిదా..