తెదేపా అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. న్యాయవాది పచ్చల అనిల్ కుమార్... ఏపీలోని గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ప్రజలను భయపెట్టేవిధంగా చంద్రబాబు కరోనాపై మాట్లాడారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
తెదేపా అధినేత చంద్రబాబుపై మరో కేసు - ap news
తెదేపా అధినేత చంద్రబాబుపై న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ ఏపీలోని గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రజలను భయపెట్టేవిధంగా చంద్రబాబు కరోనాపై మాట్లాడారని ఆరోపించారు.
lawyer pacchala anil kumar, chandrababu, tdp