తెలంగాణ

telangana

ETV Bharat / city

మెట్రోలో హల్​చల్ చేసిన వ్యక్తి అరెస్ట్​ - మద్యం మత్తులో అలజడి సృష్టించిన వ్యక్తిని మెట్రో సెక్యూరిటీ అధికారలు అదుపులోకి

ఈ నెల 8వ తేదీన మెట్రోరైల్​లో మద్యంమత్తులో అలజడి సృష్టించిన వ్యక్తిని మెట్రో సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

మెట్రోలో మద్యం సేవించి అలజడి రేపిన వ్యక్తి అరెస్ట్​

By

Published : Sep 21, 2019, 4:19 PM IST

మెట్రోలో మద్యం సేవించి అలజడి రేపిన వ్యక్తి అరెస్ట్​

మెట్రోరైల్‌లో మద్యం మత్తులో అలజడి సృష్టించిన వ్యక్తిని మెట్రో సెక్యూరిటీ అధికారులు పట్టుకున్నారు. అతడిని ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులకు అప్పగించారు. ఈ నెల 8వ తేదీన మెట్రో రైలులో సీలం కనకరాజు అనే వ్యక్తి మద్యం మత్తులో అధిక సౌండ్​తో చరవాణీలో పాటలు పెట్టుకుని నృత్యాలు చేస్తూ సెల్ఫీలు దిగుతూ హల్చల్ చేశాడు. సీసీటీవీ ఫేస్‌ రికగ్నేషన్ టెక్నాలజీతో అతన్ని కనకరాజుగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details