latest job notifications: మహారత్న కంపెనీ - ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ - దెహ్రాదూన్ గేట్-2023 ద్వారా ఇంజినీరింగ్, జియో-సైన్సెస్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది* ఏఈఈ (సిమెంటింగ్)- మెకానికల్ * ఏఈఈ (సిమెంటింగ్)- పెట్రోలియం * ఏఈఈ (సివిల్)* ఏఈఈ (డ్రిల్లింగ్)- మెకానికల్ * ఏఈఈ (డ్రిల్లింగ్)- పెట్రోలియం* ఏఈఈ (ఎలక్ట్రికల్)* ఏఈఈ (ఎలక్ట్రానిక్స్)* ఏఈఈ (ఇన్‌స్ట్రుమెంటేషన్)* ఏఈఈ (మెకానికల్)* ఏఈఈ (ప్రొడక్షన్)- మెకానికల్* ఏఈఈ (ప్రొడక్షన్)- రసాయన* ఏఈఈ (ప్రొడక్షన్)- పెట్రోలియం* ఏఈఈ (ఎన్విరాన్‌మెంట్)* ఏఈఈ (రిజర్వాయర్)* కెమిస్ట్* జియాలజిస్ట్* జియోఫిజిసిస్ట్ (సర్ఫేస్)* జియోఫిజిసిస్ట్ (వెల్స్)* మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్* ప్రోగ్రామింగ్ ఆఫీసర్* ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్* ఏఈఈ (ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్)
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు గేట్-2023 స్కోరు సాధించి ఉండాలి.
వయసు: 31.07.2023 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఏఈఈ (డ్రిల్లింగ్/ సిమెంటింగ్) పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: గేట్- 2023 స్కోరు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
వేతన శ్రేణి: రూ.60,000 - 1,80,000.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఏప్రిల్/ మే, 2023
వెబ్‌సైట్: https://ongcindia.com/
జూనియర్ కెమిస్ట్, టెక్నికల్
ఇన్‌స్పెక్టర్ ఖాళీలు
ఝార్ఖండ్ రాష్ట్రం రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) 105 జూనియర్ కెమిస్ట్, జూనియర్ టెక్నికల్ ఇన్‌స్పెక్టర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* జూనియర్ కెమిస్ట్: 23 పోస్టులు* జూనియర్ టెక్నికల్ ఇన్‌స్పెక్టర్: 82 పోస్టులు
అర్హత: బీఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-09-2022.
వెబ్‌సైట్: www.centralcoalfields.in/ind/index_h.php
రైట్స్, గుడ్‌గావ్‌లో 25 కొలువులు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన గుడ్‌గావ్‌లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(రైట్స్) 25 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: సీనియర్ కాంట్రాక్ట్ ఎక్స్‌పర్ట్, డ్రాయింగ్ అండ్ డిజైన్ ఇంజినీర్, సెక్షన్ ఇంజినీర్, ప్లానింగ్ అండ్ ప్రొక్యూర్‌మెంట్ ఇంజినీర్, సీఏడీ ఆపరేటర్ తదితరాలు.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ల్యాబొరేటరీ, జనరల్ అండ్ ఓహెచ్‌ఈ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా/ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: రూ.15400-రూ.22000 చెల్లిస్తారు.
ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, పని అనుభవం, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 14.09.2022.
వెబ్‌సైట్: https://rites.com/Career