రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో భూ కబ్జాదారులు హల్చల్ చేశారు. వృద్ధుడైన నరసింహరెడ్డి, అతని భార్యను ఓ స్థలం వివాదంలో చితబాదినట్టు బాధితులు చెప్పారు. అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపైనా దౌర్జన్యం చేశారు. అంతటితో ఆగకుండా స్టేషన్కు వచ్చి ఇన్స్పెక్టర్పై కూడా దౌర్జన్యం చేసినట్టు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులపై హయత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వృద్ధులపై కబ్జాదారుల దాడి.. పోలీసులపైనా దౌర్జన్యం - హయత్నగర్ పోలీసులపై భూ కబ్జాదారుల దౌర్జన్యం
రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో వృద్ధ దంపతులపై... భూ కబ్జాదారులు దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై, స్టేషన్లో ఇన్స్పెక్టర్పైనా దౌర్జన్యం చేశారు.
వృద్ధులపై దాడి.. పోలీసులపై దౌర్జన్యం