వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ... ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆమె ఆందోళనకు గురవ్వటం వల్ల గుండె పోటు వచ్చి మృతి చెందిందని వైద్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పన్ను తీస్తుంటే...ప్రాణం పోయింది!
పాడైన పన్నును తొలగిస్తుండగా ఓ మహిళ మృతి చెందింది. అయ్యో పాపం అనిపించే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది.
పన్ను తీస్తుంటే...ప్రాణం పోయింది!
ఇదీ చదవండి: సింహాద్రి స్కెచ్ వేస్తే ఉచ్చులో పడాల్సిందే...
Last Updated : Nov 8, 2019, 3:03 PM IST