Ladies fight on road: ఏపీలోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో.. ఇద్దరు అమ్మాయిలు ఘర్షణకు దిగటం ఆసక్తికరంగా మారింది. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఒకరినొకరు దూషించుకుంటూ.. జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ సన్నివేశాన్ని కొందరు యువకులు వీడియో తీసి.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఇది కాస్తా వైరల్గా మారింది. విద్యార్థినులు ఘర్షణకు దిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు సీఐ భాస్కర్రావు తెలిపారు. ఇదిలా ఉంటే.. వాళ్లు మాత్రం ప్రేమికుడి కోసం కొట్టుకున్నారని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఇందులో నిజమెంతుందో.. వాళ్లే చెప్పాలి.
Ladies fight on road: నడిరోడ్డుపై ఇద్దరు యువతులు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు.. ఎందుకంటే..? - vizag district
Ladies fight on road: రెండు కొప్పులు ఒక్క దగ్గర పొసగలేవనేది సామెత. మరి అవే కొప్పులు పట్టుకుని కొట్టుకుంటే.. అదీ అందరూ చూస్తుండగా.. నడీ రోడ్డు మీద కొట్టుకుంటే.. వాళ్లిద్దరు కాలేజీ అమ్మాయిలే అయితే..! వాళ్లకేమో కానీ.. చూసేవాళ్లకు మాత్రం ఒకింత నేత్రానందమే..!!
Ladies fight on road gone viral at anakapalli