కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరులో విషాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు కిందపడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలతో పాటు దంపతులు మరణించారు. నంద్యాల నుంచి అటోలో వచ్చిన వారు అత్మహత్యకు పాల్పడ్డారు.
విషాదం... పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య - kurnool news
కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరులో ఓ కుటుంబం గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. నంద్యాల రోజాకుంటకు చెందిన గఫార్ కుటుంబంగా పోలీసులు గుర్తించారు.
కర్నూలు జిల్లాలో పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య
నంద్యాల రోజాకుంటకు చెందిన గఫార్ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. గతంలో ఓ బంగారు దుకాణం చోరీ కేసులో గఫార్ ముద్దాయిగా ఉన్నారు.