ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం పరిధిలో తెలుగుదేశం పార్టీ బ్యానర్లకు బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. ఆగ్రహించిన తెదేపా నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు.
తెదేపా బ్యానర్లకు నిప్పుపెట్టిన దుండగులు - Chittoor District Latest News
ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం పట్టణం పరిధిలో తెదేపా బ్యానర్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. చంద్రబాబు ఫొటోలు ఉన్న బ్యానర్లను కాల్చినవారిపై చర్యలు తీసుకోవాలని... తెదేపా శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
తెదేపా బ్యానర్లకు నిప్పు
తెదేపా అధినేత చంద్రబాబు ఫొటోలు ఉన్న బ్యానర్లను కాల్చినవారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెదేపా బ్యానర్లకు నిప్పుపెటడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు.
ఇవీచూడండి:డీపీఆర్ లేకుండానే కాళేశ్వరానికి అనుమతులొచ్చాయా?: హరీశ్