తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్లాస్టిక్​ నిషేధంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు... - ktr tweets on plastic ban in telangana

ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్​పై నిషేధాన్ని విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్​ తెలిపారు. వచ్చే మంత్రి వర్గ సమావేశాల్లో తీర్మాణం చేయనున్నట్లు ట్విట్టర్​లో తెలిపారు.

ప్లాస్టిక్​ నిషేధంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు...

By

Published : Oct 11, 2019, 1:20 AM IST

ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్​, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై తీర్మానం చేయనున్నట్లు కేటీఆర్‌ ట్విట్టర్​ వేదికగా తెలిపారు. పురపాలికలు, గ్రామాల్లో ప్లాస్టిక్‌ నిషేధం అమలుపై తీర్మానం చేసే విధంగా చట్టం తీసుకురానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమం సమర్థంగా అమలు చేసేందుకు నెటిజన్ల నుంచి మంత్రి సూచనలు కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details