KTR Tweet Today: అందమైన హైదరాబాద్ నగరంలో కార్యవర్గ సమావేశం కోసం వస్తున్న వాట్సాప్ యూనివర్సిటీకి స్వాగతమని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. జుమ్లా జీవులందరికీ స్వాగతమంటూ ఆయన పేర్కొన్నారు. దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్‌ను ఆస్వాదించడం మర్చిపోవద్దన్నారు. యాదాద్రి, పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రం, కాళేశ్వరం ప్రాజెక్టు, టీహబ్ ఫోటోలను కేటీఆర్ ట్వీట్ చేశారు. వాటన్నింటిని సందర్శించి పరిశీలించి వారి రాష్ట్రాల్లో అమలు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు.
హైదరాబాద్‌కు వస్తున్న 'వాట్సాప్ యూనివర్సిటీ'కి స్వాగతం: కేటీఆర్
KTR Tweet Today: అందమైన హైదరాబాద్ నగరంలో కార్యవర్గ సమావేశం కోసం వస్తున్న వాట్సాప్ యూనివర్సిటీకి స్వాగతమని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. జుమ్లా జీవులందరికీ స్వాగతమంటూ ఆయన పేర్కొన్నారు. దమ్ బిర్యానీ, ఇరానీ ఛాయ్‌ను ఆస్వాదించడం మర్చిపోవద్దని సూచించారు.
KTR