KTR Today Tweet: రాష్ట్ర రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రధాని మోదీపై ట్విటర్లో సెటైర్ వేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో పౌష్టికాహార లోపం పై చేసిన ప్రసంగంలో భోజనం అనడానికి బదులు భజన అన్న మాటకు కేటీఆర్ స్పందించారు. టెలిప్రాంప్టర్ తప్పు అయ్యి ఉంటుందని భావిస్తున్నానని ట్వీట్ చేశారు. ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం 101వ స్థానంలో ఉందని... ఇలాంటి సమయంలో పౌష్టికాహార లోపంపై దృష్టి సారించాలి కానీ... ఇలాంటి హాస్యాస్పద వ్యాఖ్యపై కాదని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
'భోజనానికి బదులు భజనా?'.. ప్రధాని మోదీపై కేటీఆర్ సెటైర్.. - కేటీఆర్ టుడే ట్వీట్
KTR Today Tweet: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో పౌష్టికాహార లోపం పై చేసిన ప్రసంగంలో భోజనం అనడానికి బదులు భజన అన్న మాటకు మంత్రి కేటీఆర్ స్పందించారు. టెలిప్రాంప్టర్ తప్పు అయ్యి ఉంటుందని భావిస్తున్నానని ట్వీట్ చేశారు.
!['భోజనానికి బదులు భజనా?'.. ప్రధాని మోదీపై కేటీఆర్ సెటైర్.. KTR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16247686-654-16247686-1661945321838.jpg)
KTR
Last Updated : Aug 31, 2022, 5:26 PM IST