పార్లమెంటు ఎన్నికల్లో మెదక్‌తో మెజార్టీ విషయంలో కష్టమేనని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో మెదక్ కంటే కరీంనగర్లో రెండు ఓట్లైనా ఎక్కువ తెచ్చుకుంటామని వ్యాఖ్యానించారు. మెదక్ నియోజకవర్గంలో భారీ మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీకరీంనగర్లో ఎక్కువ మెజార్టీకోసం ప్రయత్నిస్తామని ప్రకటించారు.సునీతా లక్ష్మారెడ్డిని తెరాసలో చేర్చడంలో తన పాత్ర ఉందని.. తనకూ వాటా ఇవ్వాలని కేటీఆర్ అన్నారు.
'మెదక్‌తో మెజార్టీ విషయంలో పోటీ కష్టమే' - మెదక్‌తో మెజారిటీ విషయంలో పోటీ కష్టమే: కేటీఆర్
మెదక్‌తో మెజార్టీ విషయంలో పోటీ నుంచి కేటీఆర్ వెనక్కి తగ్గారు. గతంలో కరీంనగర్లో రెండు ఓట్లైనా ఎక్కువ తెచ్చుకుంటామన్న కేటీఆర్... మెదక్‌తో మెజారిటీ విషయంలో పోటీ కష్టమేనని వెల్లడించారు.

మెదక్‌తో మెజార్టీ విషయంలో పోటీ కష్టమే
Last Updated : Apr 1, 2019, 6:23 PM IST