కర్ణాటకలో మాజీ సైనికుల కుటుంబాలకు పరిహారం తొలగింపుపై కేటీఆర్ స్పందన - కర్ణాటకలో మాజీ సైనికులకు పరిహారం రద్దు
KTR Today Tweet కర్ణాటకలో మాజీ సైనికుల కుటుంబాలకు పరిహారం తొలగింపుపై రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్లో స్పందించారు. జాతీయపై ఎక్కువగా మాట్లాడే పార్టీ తీసుకున్న అవమానకర నిర్ణయమని ఆయన ట్వీట్లో వ్యాఖ్యానించారు. సీనియర్లకు ఇచ్చే గౌరవ మర్యాదలను ఆర్థికభారంగా చూడరాదని పేర్కొన్నారు.
KTR
KTR Today Tweet: మంత్రి కేటీఆర్ కర్ణాటకలో మాజీ సైనికుల కుటుంబాలకు పరిహారం తొలగింపుపై ట్విటర్ వేదికగా స్పందించారు. జాతీయతపై ఎక్కువగా మాట్లాడే పార్టీ తీసుకున్న అవమానకర నిర్ణయమని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. సాయుధ దళాలలో పనిచేసిన సీనియర్లకు ఇచ్చే గౌరవ మర్యాదలను ఆర్థికభారంగా చూడరాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. విజ్ఞతతో కర్ణాటక సర్కారు నిర్ణయం వెనక్కి తీసుకుంటుందని భావిస్తున్నానని తెలిపారు.