తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​లో దశల వారీగా 137 లింక్‌ రోడ్లు: కేటీఆర్​ - హైదరాబాద్​ వార్తలు

హైదరాబాద్​లో దశల వారీగా 137 లింక్‌ రోడ్ల నిర్మాణం చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. సనత్​నగర్​లో రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమలో పశుసంవర్ధ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పాల్గొన్నారు.

KTR laid the foundation stone for the construction of the railway Under bridge in hyderabad
హైదరాబాద్​లో దశల వారీగా 137 లింక్‌ రోడ్లు: కేటీఆర్​

By

Published : Jul 29, 2020, 12:03 PM IST

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్​ సనత్​నగర్​లో రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అండర్‌ బ్రిడ్జి వల్ల ఫతేనగర్‌, సనత్‌నగర్‌ రహదారిపై రద్దీ తగ్గుతుందని తెలిపారు. ఏడాదిలో రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణం వల్ల 6.5 కి.మీ దూరం తగ్గుతుందన్నారు. హైదరాబాద్‌లో దశలవారీగా 137 లింక్‌ రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు.

హైదరాబాద్​లో దశల వారీగా 137 లింక్‌ రోడ్లు: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details