KTR on Under 19 world cup: అండర్ 19 వరల్డ్ కప్.. భారత జట్టు గెలవటం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ఆనందాన్ని పంచుకున్న ఆయన.. టీం ఇండియాకి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో భారత్ జట్టు మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు అండర్ 19 భారత జట్టు ఫొటోను ట్విట్టర్లో పంచుకున్నారు.
భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టు మరిన్ని విజయాలు సాధించాలి: కేటీఆర్ - under 19 world cup team india
KTR on Under 19 world cup: అండర్ 19 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత జట్టును మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా అభినందించారు. భారత క్రికెట్ రోజురోజుకీ పురోగతి చెందుతోందని సంతోషం వ్యక్తం చేశారు.
![భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టు మరిన్ని విజయాలు సాధించాలి: కేటీఆర్ under 19 world cup, ktr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14386749-1109-14386749-1644130664423.jpg)
అండర్ 19 వరల్డ్ కప్, కేటీఆర్