రాజ్‌భవన్‌లో కృష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులతోపాటు.. రాజ్‌భవన్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దాదాపు గంటకు పైగా ఆ బాలగోపాలుడిని ప్రార్థనలు, భజనలతో పూజించారు. అనంతరం గవర్నర్ దంపతులు స్వయంగా స్వామివారికి హారతి ఇచ్చి..... గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ చేతులమీదుగా మహిళలకు తాంబూళాలను అందించారు. చిన్ని కృష్ణుడి ప్రతిమలు, భక్తి గీతాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.
రాజ్‌భవన్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
రాజ్‌భవన్‌లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ నరసింహన్ దంపతులు స్వామివారికి హారతి ఇచ్చి పూజలు చేశారు. చిన్ని కృష్ణుడి ప్రతిమలు, భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి.
రాజ్‌భవన్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు