కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్వరలో సమావేశం కానుంది. కృష్ణా నదిపై తెలంగాణ, ఏపీ ప్రాజెక్టుల డీపీఆర్‌పై చర్చించనున్నారు. రెండో దశ టెలిమెట్రీ అమలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ప్రతిపాదిత అజెండాను రెండు రాష్ట్రాలకు బోర్డు పంపింది. ఇంకా ఏమైనా అంశాలు ఉంటే 26లోపు పంపాలని కోరింది.
త్వరలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం - కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం
krishna-river-management-board
19:17 May 21
త్వరలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం
Last Updated : May 21, 2020, 7:50 PM IST