ఆ ప్రాజెక్టులకు నీటి విడుదల ఆపేయండి - ఏపీ జలవనరుల శాఖకు కృష్ణా యాజమాన్య బోర్డు లేఖ
![ఆ ప్రాజెక్టులకు నీటి విడుదల ఆపేయండి krishna-river-board-letter-to-ap-govt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7262540-1089-7262540-1589886310422.jpg)
ఏపీ జలవనరుల శాఖకు కృష్ణా యాజమాన్య బోర్డు లేఖ
16:05 May 19
ఆ ప్రాజెక్టులకు నీటి విడుదల ఆపేయండి
ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం లేఖ రాశారు. సాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ఆపాలని బోర్డు ఆదేశించింది. మే నెల వరకు చేసిన కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వాడుకున్నారని లేఖలో తెలిపింది. నీటి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులను విధిగా పాటించాలని కోరింది. ఎలాంటి ఫిర్యాదులకు అవకాశం ఇవ్వరాదని విజ్ఞప్తి చేసింది.
ఇవీ చూడండి:స్టాంపులు అంటించేందుకు అది వాడొద్దు!
Last Updated : May 19, 2020, 5:14 PM IST