KRMB: ఎల్లుండి రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించనున్న కృష్ణాబోర్డు ప్రతినిధులు - krmb representatives to visit rayalaseema lift irrigation works

krmb to visit rayalaseema lift irregation project on august 5th
15:12 August 03
ఎల్లుండి రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించనున్న కృష్ణాబోర్డు ప్రతినిధులు
ఈనెల 5న కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రతినిధులు ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించనున్నారు. పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పనులను బోర్డు ప్రతినిధులు పరిశీలించనున్నారు. బృందంలో తెలంగాణకు చెందినవారు ఎవరూ ఉండకూడదని బోర్డుకు ఏపీ సర్కార్ షరతు విధించింది. ఈ మేరకు కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.
ఇదీచూడండి:GRMB MEETING: ముందు కృష్ణా బోర్డు సంగతి తేల్చండి: తెలంగాణ
Last Updated : Aug 3, 2021, 4:19 PM IST